HomeజాతీయంLawyer Ban : ఆన్‌లైన్​లో వాదనలు.. మర్చిపోయి మహిళతో సరసాలు.. ఐపాయ్​

Lawyer Ban : ఆన్‌లైన్​లో వాదనలు.. మర్చిపోయి మహిళతో సరసాలు.. ఐపాయ్​

Lawyer Ban : ఆన్‌లైన్​లో వాదనలు.. మర్చిపోయి మహిళతో సరసాలు.. ఐపాయ్​

Lawyer Ban : వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లోనే ఇంటిపని..వంట పని..వంటి పని చేసుకోవడం అనుకునే బ్యాచ్ ఎక్కువగానే ఉన్నారు.

ఉద్యోగం కాకుండానే..ప్రొఫెషనల్ పని కూడా ఇంట్లో నుంచే చేస్తూ ఉండేవారిలోనూ ఇలాంటి వేషాలు ఎక్కువగానే ఉంటున్నాయి.

ఓ కేసులో వర్చువల్ పద్దతిలో వాదనలు వినపించాల్సిన లాయర్.. న్యాయమూర్తుల ముందు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ టైంపాస్ చేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు.

ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తమిళనాడు హైకోర్టులో సంతాన కృష్ణన్ అనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

Average Land for Farmer : దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

OBC Farmers : వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

Small Farmers : దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…

ఆయనను నమ్ముకుని ఓ వ్యక్తి తన కేసు వాదించాలని మాట్లాడుకున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు.

ఆ కేసు విచారణ హైకోర్టు ధర్మానసం ముందుకు వచ్చింది. లాయర్ సంతాన కృష్ణన్ వాదనలు వినపించేందుకు రెడీగా ఉన్నారు.

అయితే మరో వైపు లాయర్ వాదనలు కొనసాగుతూండటంతో ఆ టైంలో ఏం చేద్దామా అని ఆలోచించాడు.

ఆ వాదనలు వినడం కంటే… ముఖ్యమైనపని ఉందన్నట్లుగా మహిళను పిలిచి.. సరసాలు ప్రారంభించాడు.

అవి సరసాలు అనడం కంటే శృంగారం చేసేశాడు అనొచ్చు.. హైకోర్టు న్యాయమూర్తులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా పనులు చేసేశాడు.

లాయర్ చేసిన పనులు చూసి.. హైకోర్టు ధర్మాసనం షాక్‌కు గురైంది.

జస్టిస్‌ ప్రకాశ్‌, జస్టిస్‌ హేమలతతో కూడిన ధర్మాసనం, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఐటీ చట్టం కింద అపరాధంగా పరిగణించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.

Passport without Broker : బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Promissory Note : ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే అప్పు ఇచ్చిన వాడు చచ్చినా మీ డబ్బు వెనక్కి వస్తుంది..

లాయర్‌ సంతాన కృష్ణన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా బార్‌ కౌన్సిళ్లను ఆదేశించింది.

ఈ మేరకు వెంటనే స్పందించిన తమిళనాడు, పుదుచ్చేరి బార్‌ కౌన్సిళ్లు.. ఏ కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేయకుండా సంతాన కృష్ణన్‌పై నిషేధం విధించాయి.

ఆ లాయర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కాగా ఇంటర్నెట్‌ నుంచి వీడియోను తొలగించాలని ఆదేశించారు.

లాయర్ వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్ అయింది.

అంత బరి తెగింపు ఎందుకని… కెమెరా ఆన్‌లో ఉంటుందన్న స్పృహ కూడా ఉండదా అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img