Homeహైదరాబాద్latest Newsవారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

వారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

ఈ 25న ఉప్పల్ స్టేడియంలో భారత్–ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ విక్షీంచేందుకు భారీగా అభిమానులు రానున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడియాన్ని కొత్తగా రూపుదిద్దారు. అలాగే భారీ ఏర్పాట్లు చేశారు. క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. త్వరపడండి..

రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపడానికి టీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. బస్సులు ఆయా బస్ స్టేషన్ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు స్టేడియం నుంచి బస్సులు దేరుతాయి.

ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

ఈ ప్రత్యేక బస్సులను అభిమానులు వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇది కూడా చదవండి: CM రేవంత్ రెడ్డి ఇంటికి RTC ఉద్యోగులు.. ఎందుకంటే..?

Recent

- Advertisment -spot_img