Homeఅంతర్జాతీయంVR Headset : ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లు.. పెరిగిన పాల ఉత్పత్తి

VR Headset : ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లు.. పెరిగిన పాల ఉత్పత్తి

VR Headset : ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లు.. పెరిగిన పాల ఉత్పత్తి

VR Headset : సూర్యరశ్మి కింద పచ్చిక బయళ్లలో తిరుగుతూ, సహజసిద్ధమైన సంగీతం వింటే గోవులు అధికంగా పాలు ఇస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

దీన్ని నిజ జీవితంలో అమలు చేశాడు ఓ పాడి రైతు.

అయితే, దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడం విశేషం.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

టర్కీలోని ఓ రైతు తన పశువులకు ఆహ్లాదకర వాతావరణ అనుభూతి కలిగించడానికి తద్వారా పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) హెడ్‌సెట్లను అమర్చాడు.

ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లను అమర్చినప్పటి నుంచి రోజుకు 22 లీటర్ల నుంచి 27 లీటర్లకు పాల ఉత్పత్తి పెరిగినట్టు తెలిపాడు.

పశువులకు అమర్చేందుకు వీలుగా క్రాస్నోగోర్క్స్‌ క్షేత్రంలో పశువైద్యులు వీఆర్‌ హెడ్‌సెట్లను అభివృద్ధి చేశారు.

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

Recent

- Advertisment -spot_img