Homeహైదరాబాద్latest Newsస్టార్ పైలెట్ గా అవార్డు పొందిన 108 డ్రైవర్

స్టార్ పైలెట్ గా అవార్డు పొందిన 108 డ్రైవర్

ఇదే నిజం, ధర్మపురి రూరల్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 108 వాహనం డ్రైవర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాయ్యూమ్ గురువారం రోజున స్టార్ పైలెట్ గా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రి PM(ప్రోగ్రాం మేనేజర్) సలీం మాట్లాడుతూ 108 వాహనం డ్రైవర్ గా ఉండి వాహనం యొక్క నిర్వహణలు బాగా జరిపి వాహనం KMPL ను సరిగా ఉంచడం వల్ల ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనంతరం వారి చేతుల మీదుగానే స్టార్ పైలెట్ అవార్డు ను MA ఖయ్యామ్ (108 డ్రైవర్) కు అందించడం జరిగింది.

Recent

- Advertisment -spot_img