Homeఅంతర్జాతీయంCoco cola experiment : పదివేల లీటర్ల కోకా కోలా కూల్‌ డ్రింక్‌ ప్రయోగం

Coco cola experiment : పదివేల లీటర్ల కోకా కోలా కూల్‌ డ్రింక్‌ ప్రయోగం

Coco cola experiment : పదివేల లీటర్ల కోకా కోలా కూల్‌ డ్రింక్‌ ప్రయోగం

Coco cola experiment : రష్యాకు చెందిన ఓ యూట్యూబ్‌ బృందం ఇటీవల ఓ సరదా ప్రయోగం చేసింది.

దాదాపు రూ. 7 లక్షల ఖర్చు చేసి పదివేల లీటర్ల కోక్‌ను, బేకింగ్‌ సోడాను కొనుగోలు చేశాడు.

అనంతరం దాన్ని నిరుపయోగంగా ఉన్న పంట పొలాల్లోకి తరలించాడు.

అక్కడ వారు భారీ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. పేద్ద చిచ్చుబుడ్డి రూపంలో ఉండే ట్యాంకులో కోకాకోలాను నింపారు.

అనంతరం అందులో బేకింగ్‌ సోడాను కలిపి పరుగులు పెట్టారు.

అంతే.. ఆ ట్యాంకులో ఉన్న కోకా కోలా మొత్తం ఫౌంటేయిన్‌ తరహాలో పైకి ఎగసిపడింది.

దీని కోసం మాక్సిమ్‌, అతని స్నేహితులు నాలుగేళ్లు శ్రమించారట.

ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

కొన్ని మిలియన్‌ వ్యూలను సొంతం చేసుకుంది.

 

Recent

- Advertisment -spot_img