HomeSocial Media112 ఏళ్ల బామ్మకు వరుడు కావాలంట..

112 ఏళ్ల బామ్మకు వరుడు కావాలంట..

112 ఏళ్ల బామ్మకు వరుడు కావాలంట.. అవునండీ మీరు విన్నది అశ్యర్యకరంగా ఉన్న అదే నిజం. మలేషియాకు చెందిన 112 ఏళ్ల బామ్మ ప్రకటన ఇప్పుడు అందరినీ అశ్యర్యపరుస్తోంది. ఇప్పటివరకు ఏడుగురిని పెళ్లి చేసుకున్న సితి హవ హుస్సేన్.. ఎవరైనా ప్రపోజ్ చేస్తే మళ్లీ మ్మారేజ్ చేస్తానని చెబుతోంది. ఆరోగ్యంగా ఉన్న బామ్మ తన పనులు తానే చేసుకుంటోంది. ఏడుగురు భర్తల్లో కొందరు చనిపోయారు. మరికొందరు విడాకులిచ్చారు. ఈమెకు మొత్తం ఐదుగురు పిల్లలు, 19 మంది మనవళ్లు, మనవరాళ్లు, 30 మంది మునిమనవళ్ల ఉన్నారంట..

Recent

- Advertisment -spot_img