Homeహైదరాబాద్latest News12 నామినేషన్లు దాఖలు

12 నామినేషన్లు దాఖలు

ఇదేనిజం, కరీంనగర్ : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్ లో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ పత్రాలు నింపే అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా జహేదా బేగం, పెద్దపల్లి శ్రావణ్, కట్కూరి ఎనోస్, అక్షయ్ కుమార్ మేకల, గుడిసె మోహన్, సూరం చంద్రశేఖర్, పేరాల మానస రెడ్డి, కోట శ్యాం కుమార్, పిడిశెట్టి రాజు, పోత్తూరి రాజేందర్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పంచిక అశోక్, నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా కడ్తాల అనిల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Recent

- Advertisment -spot_img