HomeSocial Media‘తెలంగాణ కైట్ ఫెస్టివల్ కు 15లక్షల మంది’

‘తెలంగాణ కైట్ ఫెస్టివల్ కు 15లక్షల మంది’

తెలంగాణ కైట్ ఫెస్టివల్ కు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది కైట్ ఫ్లయర్స్ వచ్చినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మండలాల్లో కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లు కైట్ ఫెస్టివల్‌కి గ్యాప్ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రాముఖ్యతని ప్రపంచం అంతటా వ్యాపించేలా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మన వద్ద అన్ని రకాల సంపద ఉందని… మన గొప్పదనాన్ని చాటుకోవాలన్నారు. పర్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img