Homeహైదరాబాద్latest Newsనిరుపేదకు మెరుగైన వైద్యం కోసం 2 లక్షల 50 వేలు ప్రభుత్వం నుండి ఎల్ఓసి అందించిన...

నిరుపేదకు మెరుగైన వైద్యం కోసం 2 లక్షల 50 వేలు ప్రభుత్వం నుండి ఎల్ఓసి అందించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండి గౌస్ అనారోగ్యంతో హైదరాబాదులో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారి దీన పరిస్థితిని చూసి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వం నుండి ఎల్ఓసి రెండు లక్షల 50 వేలు ఇప్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆపదలో ప్రభుత్వం ఆదుకుంది అని హర్షిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img