HomeSocial Media26,146 పోలీస్ ఉద్యోగాలు.. మరి కొన్ని గంటలే ఛాన్స్..

26,146 పోలీస్ ఉద్యోగాలు.. మరి కొన్ని గంటలే ఛాన్స్..

26,146 కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షను తెలుగుతో సహా 13 బాషలలో నిర్వహించనున్నారు.

–01-01-2024 నాటికి 18–23 సంవత్సరాల మద్య వ‌యోప‌రిమ‌తి ఉండాలి(రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది).

–ఈ ఉద్యోగాల‌ను రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

–ఈ ఉద్యోగంకు ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వర‌కు ఉంటుంది.

–న‌వంబర్ 24, 2023 తేదీ నుంచి డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రి 11 గంటల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు పరీక్షల‌ను  ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Recent

- Advertisment -spot_img