Homeహైదరాబాద్latest Newsఅక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు పట్టివేత

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం రాంలచక్కపేట గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను జగ్గాసాగర్ X రోడ్ వద్ద సోమవారం అర్ధరాత్రి పట్టుకున్నట్లు, అంతేకాకుండా కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ చీరంజీవి మంగళవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

Recent

- Advertisment -spot_img