Homeహైదరాబాద్latest Newsటెక్ మహీంద్రాలో 6000 ఉద్యోగాలు

టెక్ మహీంద్రాలో 6000 ఉద్యోగాలు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టెక్ మహీంద్ర ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాదిలో ప్రతీ త్రైమాసికానికి 1500 చొప్పున మొత్తంగా 6000 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ మోహిత్ జోషి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం టెక్ మహీంద్రాలో ఉద్యోగుల సంఖ్య 1,45,455 గా ఉంది.

Recent

- Advertisment -spot_img