Homeహైదరాబాద్latest NewsBREAKING: ఘోర ప్రమాదం.. 65 మంది చనిపోయారు..

BREAKING: ఘోర ప్రమాదం.. 65 మంది చనిపోయారు..

రష్యా–ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. దీంతో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మృతిచెందారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400తో అయోధ్యకు.. ఇలా వెళ్లండి..

Recent

- Advertisment -spot_img