HomeసినిమాJIO లో ‘800’ మూవీ Free Streaming

JIO లో ‘800’ మూవీ Free Streaming

చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన క్రికెటర్ బయోపిక్ మూవీ ‘800’. శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎం ఎస్ శ్రీపతి ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా తమిళ్ భాషల్లో అయితే రిలీజ్​కు తీసుకొచ్చారు. అయితే, ఈ మూవీ అనుకున్న రేంజ్​ రెస్పాన్స్​ను థియేటర్స్​లో అందుకోలేదు. ఫైనల్​గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్​కు ఫిక్స్ అయ్యింది. మరి, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమాస్​ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2న జియో సినిమాస్ యాప్​లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందులో ఈ మూవీ ఉచితంగా చూడొచ్చని తెలిపారు.

Recent

- Advertisment -spot_img