Homeహైదరాబాద్latest NewsResults : 9 మంది మంత్రులు వెనుకంజ

Results : 9 మంది మంత్రులు వెనుకంజ

ఏపీలో 9 మంది మంత్రులు వెనుకంజ లో ఉన్నారు . నగరిలో రోజా వెనుకంజలో ఉన్నారు . మంత్రి బొత్స, ధర్మాన, తునిలో దాడిశెట్టి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు. పుంగనూరులొో పెద్దిరెడ్డి, గుంటూరు వెస్గ్ లో విడదల రజిని, అమలాపురంలో మంత్రి విశ్వరూప్ వెనుకంజలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img