Homeక్రైంReactor blast : న‌ల్గొండ‌లో భారీ రియాక్ట‌ర్ పేలి ప్ర‌మాదం

Reactor blast : న‌ల్గొండ‌లో భారీ రియాక్ట‌ర్ పేలి ప్ర‌మాదం

Reactor blast : న‌ల్గొండ‌లో భారీ రియాక్ట‌ర్ పేలి ప్ర‌మాదం

Reactor blast : న‌ల్గొండ జిల్లా చిట్యాల మండ‌లం వెలిమినేడు హిందీస్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో రియాక్ట‌ర్(Reactor blast) పేలుడు భారీగా పొగ‌తో క‌మ్మేసిన వెలిమినేడు శివారులో ఉన్న ఫ్యాక్ట‌రీలో పేలుడు సంభ‌వించింది.

ప‌లువురు కార్మికుల‌కు తీవ్ర గ్రాగాయ‌లు , మ‌రికొంద‌రు చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం.

Recent

- Advertisment -spot_img