Homeక్రైంGanja: 7 బ్యాగుల గంజాయి స్వాధీనం

Ganja: 7 బ్యాగుల గంజాయి స్వాధీనం

Ganja : గంజాయితోపాటు ఐదుగురు వ్యక్తులను పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.ఖమ్మం జిల్లా వైరా బస్ స్టాండ్ లో మణుగూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఏడు బ్యాగులను స్వాధీనం చేసుకున్న వైరా పోలీసులు.

Recent

- Advertisment -spot_img