Homeఫ్లాష్ ఫ్లాష్Khammam:పాపం బట్టి విక్రమార్క .. అవమానం

Khammam:పాపం బట్టి విక్రమార్క .. అవమానం

Khammam: ఖమ్మం లో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో సీఎల్ఫీ నేత భట్టివిక్రమార్కను అవమానం జరిగింది. రాహుల్ గాంధీ పక్కన నిల్చున్న బట్టి విక్రమార్కను పక్కనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోచేతితో నెట్టివేయడంతో తూలీ కిందపడిపోయారు . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అంతేకాకుండా మీటింగ్ ముగిసిన వెంటనే 4 వేల పెన్షన్ కు సంబందించిన ప్ల కార్డులను అక్కడే అప్పుడే విసిరికొట్టడం కూడా విమర్శలకు తావిచ్చింది

బట్టి విక్రమార్కను నెట్టేస్తున్న దృశ్యం

Recent

- Advertisment -spot_img