HomeరాజకీయాలుCrime News : పొంగులేటి ఇంట్లో IT,ED Rides

Crime News : పొంగులేటి ఇంట్లో IT,ED Rides

– తెల్లవారుజామున 3 గంటల నుంచి కొనసాగుతున్న తనిఖీలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌, ఖమ్మంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు.. మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img