ఇదే నిజం,నాగార్జునసాగర్: నల్లగొండ కలెక్టర్ హరిచందనకు నందికొండ కౌన్సిలర్లు అయోధ్య రామయ్య అక్షితలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ కు అయోధ్య అక్షతలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అక్షతలు అందజేసిన వారిలో ఈర్ల రామకృష్ణ, రమేశ్ జీ, మంగుతా నాయక్, మోహన్ నాయక్, ఆదాస్ విక్రమ్ తదితరులు ఉన్నారు.గార్జునసాగర్: నల్లగొండ కలెక్టర్ హరిచందనకు నందికొండ కౌన్సిలర్లు అయోధ్య రామయ్య అక్షితలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ కు అయోధ్య అక్షతలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అక్షతలు అందజేసిన వారిలో ఈర్ల రామకృష్ణ, రమేశ్ జీ, మంగుతా నాయక్, మోహన్ నాయక్, ఆదాస్ విక్రమ్ తదితరులు ఉన్నారు.