Homeజిల్లా వార్తలునల్లగొండ కలెక్టర్​కు అక్షితలు అందజేత

నల్లగొండ కలెక్టర్​కు అక్షితలు అందజేత

ఇదే నిజం,నాగార్జునసాగర్: నల్లగొండ కలెక్టర్​ హరిచందనకు నందికొండ కౌన్సిలర్లు అయోధ్య రామయ్య అక్షితలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్​ కు అయోధ్య అక్షతలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అక్షతలు అందజేసిన వారిలో ఈర్ల రామకృష్ణ, రమేశ్​ జీ, మంగుతా నాయక్, మోహన్​ నాయక్​, ఆదాస్​ విక్రమ్​ తదితరులు ఉన్నారు.గార్జునసాగర్: నల్లగొండ కలెక్టర్​ హరిచందనకు నందికొండ కౌన్సిలర్లు అయోధ్య రామయ్య అక్షితలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్​ కు అయోధ్య అక్షతలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అక్షతలు అందజేసిన వారిలో ఈర్ల రామకృష్ణ, రమేశ్​ జీ, మంగుతా నాయక్, మోహన్​ నాయక్​, ఆదాస్​ విక్రమ్​ తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img