Homeహైదరాబాద్latest NewsBREAKING: బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

BREAKING: బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఎంపీ బండిసంజయ్ పై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కరీంనగర్ ఏసీపీని కలిసి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని’ బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ ఆధారాలతో బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారు..? బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img