లోకేష్ కోసం తారక్ భవిష్యత్తును సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. హైదరాబాద్ లో తారక్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలి నాని స్పందించారు. బాలయ్యది నీచమైన బుద్ధి అని అన్నారు. వెయ్యిమంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా తారక్ ఏం చేయలేరు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారే.. ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు.