Homeహైదరాబాద్latest Newsనూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

ఇదేనిజం, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్​ను మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఎంపీస్ జిల్లా అధ్యక్షులు సారంగం, జిల్లా కార్యదర్శి మధుకర్, జిల్లా సలహాదారుడు రామస్వామి, కట్టస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు సారయ్య, రవియాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి మలేశ్​యాదవ్, జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, యాకయ్య, శ్రీనివాస్, రాజు, రాజ్​కుమార్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img