Homeహైదరాబాద్latest Newsమందు బాబులకు అడ్డాగా Open Gym

మందు బాబులకు అడ్డాగా Open Gym

ఇదే నిజం,చేర్యాల టౌన్: చేర్యాలలోని పెద్ద చెరువు కట్టమీద ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్ మీద మందుబాబులు మందు తాగుతూ ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. చెరువు కట్టమీద ఉదయం, సాయంత్రం వాకింగ్ వెళ్లే వారికి, అలాగే జిమ్ చేసే వారికి ఇబ్బందులు కలుగిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఇటు వైపు అసలు రావడం లేదని వాకర్స్ అంటున్నారు. దీనిపైన సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img