Homeహైదరాబాద్latest Newsచంచల్‌గూడ జైలుకు ఏఎస్పీలు Phone Tapping Case Updates

చంచల్‌గూడ జైలుకు ఏఎస్పీలు Phone Tapping Case Updates

ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది . ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం. మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img