ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 17న మొదలై 23 వరకు కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వంటి కూలింగ్ హోమ్ అప్లయన్సెన్స్పై ఆఫర్లు ఉండనున్నాయి. ‘సూపర్ కూలింగ్ డేస్ 2024’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్లో వివిధ కంపెనీలు, బ్రాండ్లకు చెందిన అనేక రకాల హోమ్ అప్లయన్సెస్ అందుబాటులో ఉంటాయి.