Homeహైదరాబాద్latest Newsడంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం.. మూగ జీవులు త్రాగే నీరు కలుషితం

డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం.. మూగ జీవులు త్రాగే నీరు కలుషితం

ఇదే నిజం, వికారాబాద్ రూరల్ : వికారాబాద్ మున్సిపల్ పరిధి లోని మేకలగండి ప్రాంతం లో డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం వల్ల పరిసర ప్రాంతాలు మూగ జీవులు త్రాగే నీరు కలుషితం అవుతున్నది తడి చెత్త పొడి చెత్త వేరు చెయ్యడం లేదు దీని గురించి సిబ్బంది అడగగా గత కొన్ని ఏళ్లుగా మెషిన్ లు వస్తున్నాయి అని చెబుతూ కాలయాపన చేస్తున్నారు దీని పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోగలరు అని గంగారాం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు .!

Recent

- Advertisment -spot_img