ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం గం.11 లకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. రిజల్ట్స్‌లో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని పేర్కొంది. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిందిగా కోరింది.