Homeహైదరాబాద్latest NewsIndian Army : టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నోటిఫికేషన్ విడుదల

Indian Army : టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఆశించే వారందరికీ గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ బీఈ, బీటెక్ చేసిన (టెక్నికల్ గ్రాడ్యుయేట్​) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ కోర్స్​ లో శిక్షణ ఇస్తుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటుంది.

దరఖాస్తుకు చివరితేది : May 9 2024

Website : Join Indian Army

Recent

- Advertisment -spot_img