Homeహైదరాబాద్latest NewsGood news: వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు…!

Good news: వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు…!

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Recent

- Advertisment -spot_img