Homeహైదరాబాద్latest Newsమరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఆ భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్..!

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఆ భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్..!

హీరోయిన్ రష్మిక మందన్నఇప్పటికే రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన “యానిమల్” సినిమా ద్వారా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. తాజా రష్మిక బాలీవుడ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటింటే ఛాన్సును కొట్టేసింది రష్మిక. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. ఈ యాక్షన్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్ పై ఇప్పటికే భారీగా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img