Homeహైదరాబాద్latest Newsఈదురుగాలులకు రోడ్డుపై కూలిన చెట్లు.. ఈదురుగాలులకు రోడ్డుపై కూలిన చెట్లు.. 4 months ago May 11, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL ఈదురుగాలులకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బ్రిస్సాయిపేట వద్ద చెట్లు నేలకొరిగాయి. మంచిర్యాల ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై చెట్లు పడటంతో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండులోనే ప్రయాణికులు గంటలతరబడి వేచిచూశారు. TagsAdilabadAdilabad latest newsidenijamidenijam newsidenijam telugu newsIdenijam.comrainStrong windstelugu latest news in idenijamUtnur Recent నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి September 18, 2024 అన్నపూర్ణ యోజన.. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.50 వేలు..! September 18, 2024 బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. అక్కడి పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు..! September 18, 2024 BREAKING: పరారీలో జానీ మాస్టర్..! September 18, 2024 Load more - Advertisment -