Homeహైదరాబాద్latest NewsTS Elections: ఓటు హక్కు వినియోగించుకున్న బర్రెలక్క

TS Elections: ఓటు హక్కు వినియోగించుకున్న బర్రెలక్క

ఇదేనిజం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష (బర్రెలక్క) పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని మర్రికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Recent

- Advertisment -spot_img