Homeహైదరాబాద్latest NewsALERT: 'హెపటైటిస్ ఎ' అనే కొత్త వైరస్ విజృంభణ.. 12 మంది మృతి

ALERT: ‘హెపటైటిస్ ఎ’ అనే కొత్త వైరస్ విజృంభణ.. 12 మంది మృతి

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్‌తో ఇప్పటికే 12 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 1,977 కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలపురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img