Homeహైదరాబాద్latest Newsభారీగా పెరిగిన రిషి సునక్ సంపద

భారీగా పెరిగిన రిషి సునక్ సంపద

బ్రిటన్ ప్రధాని రిషి సునక్- అక్షతామూర్తి దంపతుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 పౌండ్లకు పెరిగింది. ఇది కింగ్ చార్లెస్ సంపద (610 మిలయన్ పౌండ్ల) కంటే ఎక్కువగా ఉంది. 2022-23 లో రిషి సునక్ దాదాపు రూ. 23 కోట్లు సంపాదించగా..ఆయన భార్య అక్షతామూర్తి ఏకంగా రూ. 137 కోట్లు సంపాదించారు. ఇందులో సింహభాగం ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.

సండే టైమ్స్ సంపన్నుల జాబితాతో రిషి సునక్ 245 స్థానంలో నిలవగా..కింగ్ ఛార్లెస్ 3 మాత్రం 258వ స్థానంలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img