Homeహైదరాబాద్latest NewsPayal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు బెదిరింపులు.. పోస్ట్ వైరల్..!

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు బెదిరింపులు.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ఆర్ఎక్స్ 100’ సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పాత్ ఆరోపించారు. ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘2019లో ‘రక్షణ’ అనే సినిమాలో నటించా. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రాకపోతే బ్యాన్ చేస్తామంటున్నారు.’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

Recent

- Advertisment -spot_img