Homeహైదరాబాద్latest NewsVIRAL: పెళ్లిరోజు భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య.. ఎలాగో తెలుసా?

VIRAL: పెళ్లిరోజు భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య.. ఎలాగో తెలుసా?

పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళకు తన భర్త హర్నెక్‌ సింగ్‌.. వారి పెళ్లిరోజున బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు. ఆ డబ్బుతో పాయల్‌ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్‌ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్‌) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్‌ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2కోట్లు)ను గెలుచుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Recent

- Advertisment -spot_img