Homeహైదరాబాద్latest Newsస్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ

స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ

ఇదే నిజం, గొల్లపల్లి: ధర్మారం మండలం ఖిల వనపర్తి గ్రామములో శుక్రవారం రోజున నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,పెద్దపెల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశి..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి వారి కరుణ కటాక్షాలు ధర్మపురి నియోజక వర్గ ప్రజానీకం పై ఏళ్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు,ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహా సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img