Homeహైదరాబాద్latest Newsనాన్ వెజ్ తినే రాష్ట్రాల్లో మనదే టాప్‌ప్లేస్ .. మన వాళ్ళు అంత తింటున్నారా?

నాన్ వెజ్ తినే రాష్ట్రాల్లో మనదే టాప్‌ప్లేస్ .. మన వాళ్ళు అంత తింటున్నారా?

దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6 శాతం మంది పురుషులు, 29.4 శాతం మంది మహిళలు తప్ప, మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని తేల్చింది. దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 98.55, ఏపీ 98.25 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img