Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. 8 మంది మృతి..

ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..

యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపై ఇసుక లోడు ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img