Homeహైదరాబాద్latest Newsడీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు.. కానీ వారికి మాత్రమే..!

డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు.. కానీ వారికి మాత్రమే..!

తెలంగాణలో టెట్ పాసైన వారు డీఎస్సీ ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం వెబ్ సైట్ లో మార్పులు చేసింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేనందున, డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. టెట్ పాస్ కానివారు వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img