Homeహైదరాబాద్latest NewsTeam India's new head coach: కోచ్ గా గంభీర్ ఖరారు.. ఫైనల్ అనౌన్స్ మెంట్...

Team India’s new head coach: కోచ్ గా గంభీర్ ఖరారు.. ఫైనల్ అనౌన్స్ మెంట్ వచ్చేది అప్పుడే..?

టీమిండియా హెడ్ కోచ్ గా కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరు నాటికి బీసీసీఐ ఆయన పేరును అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ద్రావిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా భారత హెడ్ కోచ్ పదవికి దాదాపు 3,000 దరఖాస్తులు వచ్చినా బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img