Homeహైదరాబాద్latest Newsఐశ్వర్యారాయ్ ఒకప్పుడు అంత తక్కువ జీతానికి పని చేసిందా?.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

ఐశ్వర్యారాయ్ ఒకప్పుడు అంత తక్కువ జీతానికి పని చేసిందా?.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్.. ఒక్కప్పుడు 1500 వందలు జీతానికి పనిచేసింది. ఆ హీరోయిన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బిగ్ బి అమితాబచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్. ఆమె ఒకప్పుడు ఇండియన్ సినిమాకు దేవతగా కొలువబడింది. ఆమె కళ్ళకు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో నటన, అందం లిస్ట్ లో టాప్ లో ఉన్న హీరోయిన్లలో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది. 1992లో మోడల్ గా ఆమె జీతం 1500 ఆతరువాత అంచలంచులుగా ఎదిగి 1994లో మిస్ వరల్డ్‌ గా మారింది. విజేతగా భారతదేశానికి గర్వకారణం అయ్యింది. ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఇక హిందీలో వరుసగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ లతో వరుస సినిమాలు చేసి.. హిట్లు మీద హిట్లు కొట్టింది ఐశ్వర్యారాయ్.

Recent

- Advertisment -spot_img