ఇదే నిజం, హైదరాబాద్: సికింద్రాబాద్ మేట్టుగూడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో ఆగి ఉన్న రెండు భోగిల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయని రైల్వే పోలీసులు తెలిపారు.