Homeఅంతర్జాతీయంవామ్మో.. నడిరోడ్డు మీద కూలిన విమానం.. ఎక్కడంటే..?

వామ్మో.. నడిరోడ్డు మీద కూలిన విమానం.. ఎక్కడంటే..?

పారిస్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో నడిరోడ్డుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img