బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్య తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే శ్రీసత్య ఇటీవల తన పై పెదవికి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్టర్ సర్జరీ వీడియోస్, ఇంతకు ముందు చేసిన వీడియోస్‌తో పోల్చుతూ.. ‘నీకు సర్జరీ అస్సలు సెట్ కాలేదు. అనవసరంగా లిప్ సర్జరీ చేయించుకుని ఉన్న అందాన్ని పోగొట్టుకున్నావు.. ఇప్పుడు చండాలంగా ఉన్నావు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.