Homeహైదరాబాద్latest Newsపానీపూరీ ప్రియుల‌కు బిగ్ షాక్‌.. త్వ‌ర‌లో పానీపూరి నిషేధించాలని భావిస్తోన్న ప్రభుత్వం..!

పానీపూరీ ప్రియుల‌కు బిగ్ షాక్‌.. త్వ‌ర‌లో పానీపూరి నిషేధించాలని భావిస్తోన్న ప్రభుత్వం..!

పానీపూరీ ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పలు రాష్ట్రాల్లో పానీపూరీని నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పానీపూరి గురించి ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే తాజా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో పానీపూరిని నిషేధించాలని భావిస్తోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలడంతో.. అక్కడి ప్రభుత్వం పానీపూరి బ్యాన్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా పరీక్షలు జరిపి ల్యాబ్‌కు పంపగా.. అందులోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలితే, బ్యాన్ చేసే అవకాశముంది.

Recent

- Advertisment -spot_img