Homeజిల్లా వార్తలుతెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన డిండి నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన డిండి నాయకులు

ఇదే నిజం దేవరకొండ: హైదరాబాదులో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగరి గారి ప్రితం ని మర్యాదపూర్వకంగా ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువతో డిండి నాయకులు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిండి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అవుట మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ నూకం వెంకటేష్, నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెరమళ్ళ అనిల్ కుమార్, కాంపల్లి హుస్సేన్, ఇమ్మడి చెన్నయ్య పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img