Homeహైదరాబాద్latest Newsగొప్ప మనసును చాటుకున్న బీసీసీఐ.. క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్ కు సాయం..!

గొప్ప మనసును చాటుకున్న బీసీసీఐ.. క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్ కు సాయం..!

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన అతను లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మాజీ క్రికెటర్ చికిత్స కోసం బీసీసీఐ గొప్ప మనసును చాటుకుంది. అతని చికిత్స కోసం వెంటనే కోటి రూపాయలను విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img